ప్రమోషన్‌లో ‘కల్కి’

May 22,2024 19:10 #movie, #prabhas

సినిమాను తీయడం ఒకెత్తు అయితే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్‌ విషయంలో మేకర్స్‌ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేక్షకులను రీచ్‌ అయ్యేందుకు అందొచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఇప్పుడు కల్కి టీం ప్రమోషన్స్‌ ప్రారంభించింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె ఇతర కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

➡️