జూన్‌ 13న ‘రాయన్‌’

May 10,2024 19:05 #Dhanush, #movie

ధనుష్‌ కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కుతున్న ‘రాయన్‌’ చిత్రం విడుదలతేదీ ప్రకటించారు. జూన్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఫస్ట్‌క్లాస్‌ ప్రొడక్షన్‌ స్టాండర్డ్స్‌తో హై టెక్నికల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్‌, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

➡️