‘శ్రీరంగనీతులు’ ట్రైలర్‌

Mar 29,2024 19:10 #movie, #suhas

సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహాని శర్మ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాకు ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి చిత్రబృందం ట్రైలర్‌ విడుదల చేసింది. ‘త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని తెలిపింది.

➡️