69వ సినిమాకు విజయ్ ఓకే…

Dec 20,2023 09:25 #movie, #vijay

కోలీవుడ్‌ హీరో విజయ్ తన 69వ చిత్రానికి అంగీకరించారు. ప్రస్తుతం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో 68వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో త్రిష హీరోయిన్‌. ఎజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. 70వ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తారనే ఊహాగానాలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడిగా వ్యవహరిస్తారనేది సమాచారం.

➡️