ఆటలు.. ఆనందం..

Jun 16,2024 12:05 #Sneha

ఆటల దినోత్సవం వచ్చింది
ఎన్నో బహుమతులను తెచ్చింది
బడిలో ఆటలు
పిల్లల సంతోషాలు
ఆటల వల్ల ఆరోగ్యం
ఆటలు అందరికీ ప్రయోజనం
బహుమతులు ఎన్నో సాధిద్దాం
ప్రశంసా పత్రాలు పొందేద్దాం
వివిధ రకాల ఆటలు
మన ఆటకి అందరి ప్రశంసలతో మనోబలాన్ని పెంచుకుందాం.

ఎన్‌. వరుణ్‌,
7వ తరగతి,
అరవింద మోడల్‌ స్కూల్‌,
మంగళగిరి.

➡️