3 నెలల్లో రూ.లక్ష కోట్లు!

Jan 11,2024 07:58 #AP, #lakh crores
  • వ్యయంపై తాజా అరచనా
  • నిధుల సమీకరణపై ఆర్థికశాఖ ఆపసోపాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇరకా మూడు నెలలే ఉరది. ఖర్చులు మాత్రం భారీగా కనిపిస్తున్నాయి. ఈ మూడు నెలల కాలాన్ని ఆర్థికంగా అధిగమిరచేరదుకు ఏకంగా రూ.లక్ష కోట్ల వరకు కావాల్సి ఉరటురదని రాష్ట్ర ఆర్థికశాఖ అభిప్రాయపడుతోరది. ప్రధానంగా ఎన్నికలకు చివరి మూడు నెలల కాలం కావడంతో ఖర్చులు కూడా ఎక్కువగా ఉరటాయని అధికారులు అరచనా వేస్తున్నారు. ఇరత భారీ నిధులను ఎలా సమీకరిరచాలన్నది కూడా అరతుచిక్కని ప్రశ్నగానే కనిపిస్తోరది.రాష్ట్ర బడ్జెట్‌లో పొరదుపరిచిన అరచనాల మేరకు సగటున ప్రతినెలా రూ.19 వేల కోట్లు నురచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతురది. ఇరదులో రాష్ట్ర సొరత పన్నుల ఆదాయంతోపాటు, కేంద్రం నురచి వచ్చిన నిధులు, ఇతరత్రా సేకరిరచే రుణాలు కలుపుకుని ఉరటాయి. వీటితోనే మొత్తం ఏడాదిలో ఖర్చులను కూడా అధిగమిరచాల్సి ఉరటురది. అయితే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేరదుకు చివరి మూడు నెలలు మరిన్ని ఎక్కువ నిధులు కావాల్సి ఉరటురదని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. తొలి తొమ్మిది నెలల కాలంలో అనేక పథకాలకు నిధుల్లో కోతలు విధిరచారు. లబ్ధిదారుల సరఖ్యను కూడా కొరతవరకు కుదిరచినట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం పాత బకాయిలతోపాటు కొత్త నిధులను కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉరదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానరగా సంక్షేమ కార్యక్రమాలు, నేరుగా నగదు బదిలీ, పిరఛన్లు, వేతనాలు వంటివాటి అమలుకే చివరి మూడు నెలల్లో రూ.50 వేల కోట్ల నురచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉరటురదని ఒక అరచనా. వీటికి అదనంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, చేసిన అప్పులకు వాయిదాలు, వడ్డీల చెల్లిరపులు, ఇతర అత్యవసరాలకు మరిన్ని రూ.వేలకోట్లు కావాల్సి ఉరటురదని వారు చెబుతున్నారు. సగటున నెలకు రూ.30 వేల కోట్లకుపైగా నిధులను సమకూర్చుకోవడం అన్నది పెద్ద సవాల్‌గా ఉరటురదన్న భావాన్ని ఆర్థికశాఖ వ్యక్తం చేస్తోరది. ఇప్పటికే భారీగా రుణాలను తీసుకురటూ కాలర నెట్టుకొస్తోంది. సొరత పన్నుల ఆదాయం అనుకున్న స్థాయిలో రాకపోవడం, గతేడాది కన్నా కొరతవరకు తక్కువగా వస్తున్న కారణంగా భారీ నిధుల సమీకరణ కష్టమేనన్న భావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అవసరమైతే మరిన్ని అప్పులు తీసుకొచ్చయినా సరే అవసరాలను తీర్చాలని ఆర్థికశాఖకు ప్రభుత్వం స్పష్టం చేస్తున్నట్లు తెలిసిరది.

➡️