స్టీవ్‌ వాను అధిగమించిన డేవిడ్‌ వార్నర్‌

Dec 26,2023 12:36 #Sports

ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 38 పరుగుల చేసిన డేవిడ్‌ వార్నర్‌ స్టీవ్‌ వా రికార్డును అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగుల చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. వార్నర్‌ ఈ రోజు చేసిన పరుగులతో కలిపి మొత్తం 18,515 పరుగులు చేశాడు. అంతకు ముందు ఈ స్థానంలో స్టీవ్‌ వా 18,494లో ఉండేవాడు. కాగా రికీ పాంటింగ్‌ 27,368 పరుగులో మొదటి స్థానంలో ఉన్నాడు. డేవిడ్‌ వార్నర్‌ మొత్తం ఇప్పటి వరకు టెస్టుల్లో 8,689 వన్డేల్లో 6,932, టీ20ల్లో 2,894 పరుగులు చేశాడు.

➡️