పోప్‌ 196 ఔట్ .. ఇంగ్లండ్‌ 420 ఆలౌట్‌

Jan 28,2024 11:42 #England, #India, #Sports, #Test Cricket

ఇంగ్లండ్‌ ఆటగాడు ఓలీ పోప్‌ 196 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద పోప్‌ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. పోప్‌ ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు 420 పరుగుల వద్ద తెర పడింది. ఆ జట్టు భారత్‌ ముందు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఒలీపోప్ 196, డకెట్ 47, బెన్ ఫోక్స్ 34, హార్ట్ 34, క్రాలీ 31 పరుగులు చేశారు.0 భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, జడేజా 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ సాధించారు.

➡️