టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు ఊరట లభించింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పాక్ జట్టు సోమవారం కెనడాపై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెనడా 20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 106పరుగులు చేయగా.. పాకిస్తాన్ 17.3ఓవర్లలో 107పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అమీర్‌కు లభించింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/t-20-3.jpg)