పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ జరిపి పాఠశాలలో చేర్చాం : ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇ.వాణి
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : మండలంలోని కవుతరం గ్రామ ఐసిడిఎస్ సెక్టార్ పరిధిలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇ.వాణి ఆధ్వర్యంలో అంగన్వాడిలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా…