పాఠ్యపుస్తకాలు మినహా ఇతర పుస్తకాలు విక్రయించే ప్రైవేట్ స్కూళ్ల పై చర్యలు : జిల్లా విద్యా శాఖ అధికారి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలు మినహా ఇతర పుస్తకాలు విక్రయిస్తే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని…