రేషన్ డీలర్‌షిప్‌ల ఏకపక్ష రద్దు చెల్లదు : హైకోర్టు కీలక తీర్పు
ప్రజాశక్తి-అమరావతి : రేషన్ షాపుల డీలర్‌షిప్‌లను ఏకపక్షంగా రద్దు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డీలర్‌షిప్‌ల రద్దు వల్ల డీలర్లు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారని హెచ్చరించింది.…