పాకిస్తాన్‌లో 4.5 తీవ్రతతో భూకంపం

Dec 15,2023 16:06 #Earthquake, #Pakistan

 

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రంత 4.2గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌ఎస్‌సి) సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం 9:13 నిమిషాలకు పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. వెడల్పు : 29.65, పొడవు : 67.22, పదికిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ పోస్టులో పేర్కొన్నారు.

➡️