దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల నివారణ

Jan 20,2024 11:09 #China, #Red Sea
  •  చైనా, ఫిలిప్పైన్స్‌ మధ్య ఒప్పందం

చైనా: దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఏడాది కాలంగా కొనసాగుతునన ఉద్రిక్తతలు, ఘర్షణలను ఉపశమింపజేసేందుకు చైనా, ఫిలిప్పైన్స్‌ ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. తమ మధ్య విభేదాలను స్నేహపూర్వక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న దృధ నిశ్చయంతో ఇరు దేశాలు ఉన్నాయన్నారు.

➡️