సస్పెన్షన్‌ను నిరసిస్తూ ప్రతిపక్షాల ర్యాలీ

Dec 21,2023 11:24 #Opposition MPs, #Parliament, #Protest
opposition mps protest against mps suspension

ఢిల్లీ : పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా వివక్ష ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన చేపట్టారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డుల పట్టుకొని నినాదాలు చేశారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఎంపీల సస్పెన్షన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మొహరించారు.

➡️