రేవంత్‌ రెడ్డికి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పిన నారా లోకేష్‌

Dec 7,2023 15:21 #Nara Lokesh, #tweets

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్మమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు మీ పాలనా పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

➡️