నేటి ఏపీలో నుంచి రూ.3 వేలు పెన్షన్‌

Jan 1,2024 15:43 #Old-Age Pension, #YCP

ప్రజాశక్తి-అమరావతి : నేటి ఏపీలో నుంచి రూ.3 వేలు పెన్షన్‌ నుంచి అమల్లోకి రానుంది. దశల వారీగా సామాజిక పెన్షన్‌ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడా పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచారు. 2019లో పెన్షన్‌ రూ.2,250 కాగా… 2022 నాటికి అది 2,500 అయింది. 2023లో రూ.2,750 అందించారు. ఇప్పుడు మరో రూ.250 పెంచి రూ.3 వేలు చేశారు. ఈ నెల నుంచి కొత్తగా 1,17,161 మందికి పెన్షన్‌ అందించనున్నారు.

➡️