సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

Dec 29,2023 15:20 #boat boltha, #srikakulam

అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో సముద్రంలో తెప్ప బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట సముద్రతీరంలో ముగ్గురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. అయితే ఒక్కసారిగా తెప్ప బోల్తా పడింది. ఆ ప్రమాదంలో కొత్తపేటకు చెందిన గుంటు యర్రయ్య (58) మఅతి చెందగా మరో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

➡️