చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభాస్థలివద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

చింతలపూడి (ఏలూరు) : నేడు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సభను ముగించుకుని చంద్రబాబు చింతలపూడికి రానున్నారు. ఈరోజు ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో చంద్రబాబు ‘రా.. కదలిరా’ కార్యక్రమం నిర్వహించనుండగా …. హెలిప్యాడ్‌ ప్రాంతంలో సిగల్‌ బజర్‌ మోగడంతో సభా స్థలంలో భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేశారు. పలుచోట్ల తవ్వకాలు చేపట్టారు.

➡️