యాదాద్రి ఆలయ ఈవో పదవికి గీత రాజీనామా

Dec 21,2023 14:29 #resigns, #Yadadri temple EO

యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె గురువారం రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్ర వరకు ఇంచార్జి ఈవోను నియమించే అవకాశం ఉంది

➡️