IRR Case : చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు : హైకోర్టు

ap high court on new zones districts

అమరావతి : ఐఆర్‌ఆర్‌ కేసుకు సంబంధించి … టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పై హైకోర్టులో విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో కూడా హైకోర్టులో విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.

➡️