ప్రధాని మోడీకి జగన్‌ శుభాకాంక్షలు

Jun 9,2024 21:14 #ap cm jagan, #PM Modi

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

➡️