పరిష్కరించకుంటే ప్రత్యేక్ష కార్యాచరణకు దిగుతాం : వామపక్ష పార్టీలు

left parties press meet on anganwadi strike
ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమ్మెపై వామపక్ష పార్టీలు విజయవాడ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 25 నుండి సమ్మె ఉధృతం చేస్తామని అంగన్వాడీల హెచ్చరికను దృష్టిలో ఉంచుకొని వారి డిమాండ్ల నెరవేరే విధంగా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే వామపక్షాలు ప్రత్యక్షంగా సంఘీభావ కార్యక్రమానికి దిగుతామని పేర్కొన్నారు.

➡️