సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న సినీ హీరో ఆకాష్‌పూరి

Apr 21,2024 15:14 #Hero, #Suryanarayana Swamy, #visited

శ్రీకాకుళం అర్బన్‌ : శ్రీకాకుళం అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆదివారం ఉదయం సినీ హీరో ఆకాష్‌పూరి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తరువాత ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి జ్ఞాపికను ఆలయ పాలకమండలి సభ్యుల మండవిల్లి రవి అందజేశారని ఆలయ ఈవో ఎస్‌. చంద్రశేఖర్‌ తెలిపారు.

➡️