ప్రజాశక్తి వార్త కథనంపై అధికారుల స్పందన

అల్లూరి : ప్రజాశక్తి వార్త కథనంతో అధికారులు స్పందించారు. ‘ గుబ్బెలుపేటలో పడకేసిన పారిశుధ్యం ‘ అనే వార్త కథనం ప్రజాశక్తిలో ప్రచురితమయ్యింది. దీంతో శనివారం ఉదయం చింతూరు పంచాయతీ సిబ్బంది గుబెల్‌ పేటలో పారిశుధ్య పనులను ప్రారంభించారు.

➡️