61వ డివిజన్‌ లో సిపిఎం  కార్యాలయం ప్రారంభం

May 1,2024 12:00 #cpm office, #opened

ప్రజాశక్తి -అజిత్‌ సింగ్‌ నగర్‌ : 61 వ డివిజన్‌ శాంతినగర్‌ భాస్కర రావు షాపు దగ్గర సిపిఎం కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ విజయవాడ అభివఅద్ధి చెందాలంటే సిపిఎం కి అండగా ఉండాలని 61వ డివిజన్‌ పరిధిలో అనేక సమస్యలపై పోరాటం చేసింది సిపిఎం కమ్యూనిస్టులే అన్నారు. విజయవాడ అభివఅద్ధి చెందాలంటే కమ్యూనిస్టులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి రమణ రావు, కె దుర్గారావు, సిహెచ్‌ శ్రీను, నాగేశ్వరరావు, డివిజన్‌ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

➡️