మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమాండ్స్‌ కొండాపూర్‌ షోరూం పున:ప్రారంభం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ : ప్రముఖ ఆభరణాల రిటైల్‌ చెయిన్‌ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమాండ్స్‌ తన కొండాపూర్‌లోని శాఖను అదే ప్రాంతంలో నూతనంగా ప్రారంభించారు. దీనిని శనివారం సినీనటీ పూనమ్‌ కౌర్‌, సంస్థ ఎండి యోగేష్‌ ముద్రాస్‌ లాంఛనంగా ప్రారంభించారు. విశాలమైన ప్రదేశంలో తీర్చిదిద్దిన నూతన షోరూం అంతర్జాతీయ వాతావరణాన్ని కల్పించడంతో పాటుగా ఇక్కడ అద్భుతమైన అభరణాలు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

➡️