మరో ఆరుగురు వలంటీర్లపై వేటు

Mar 21,2024 10:34 #machilipatnam, #suspended, #volunteers

ప్రజాశక్తి-మచిలీపట్నం : బందరు మండలం చిన్నాపురం గ్రామంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లపై వేటు పడింది. ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లను విధుల నుండి తొలగిస్తూ ఎంపీడీఓ ఉత్తర్వులు జారీ చేశారు. వలంటీర్లపై చర్యలు తీసుకుంటున్నా కొంత మంది వలంటీర్లు ఎన్నికల నిబంధనలు తమకు పట్టవన్నట్టు వ్యవహరిస్తున్నారు.

➡️