జీతాలను పెంచాలంటూ … సమ్మె నోటీసు ఇచ్చిన వాలంటీర్లు

Dec 26,2023 12:34 #notice, #salaries, #strike, #volunteers

భోగాపురం (విజయనగరం) : జీతాలను పెంచాలని కోరుతూ …. భోగాపురంలోని వాలంటీర్లు సమ్మె నోటీసు ఇచ్చారు. మంగళవారం ఉదయం భోగాపురంలో మండల కేంద్రంలోని రెండు సచివాలయాలకు సంబంధించిన 56 మంది వాలంటీర్లు సమ్మె నోటీసును ఎంపీడీవో ఎన్‌.అప్పలనాయుడు కి అందజేశారు.

➡️