ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతావా?.. సీఎం జగన్ చంద్రబాబు సవాల్

Feb 18,2024 14:49 #Chandrababu Naidu, #cm jagan, #TDP
chandrababu on ys jagan govt

ప్రజాశక్తిఅమరావతి:  అనంతపురం జిల్లా రాప్తాడు ‘సిద్ధం’ సభలో పలు ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. “రాప్తాడు అడుగుతోంది.. జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని? సమాధానం చెప్పి సభ పెడతావా.. సభలోనే సమాధానం చెబుతావా?” అని చంద్రబాబు ప్రశ్నించారు.

➡️