జెన్‌3 నోవా ఎలివేటర్ల కోసం ఓటిస్‌ బుకింగ్స్‌

Nov 29,2023 21:30 #Business

న్యూఢిల్లీ : జెన్‌3 నోవా శ్రేణీ ఎలివేటర్ల కోసం ఆన్‌లైన్‌ ఆర్డర్‌బుకింగ్స్‌ను తెరిచినట్లు ఓటిస్‌ ఇండియా తెలిపింది. వీటిని దేశంలోని భవన యజమానులు, ఫెసిలిటీ మేనేజర్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని ఓటిస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సెబి జోసెఫ్‌ పేర్కొన్నారు. ”ఎలివేటర్ల ప్రత్యక్ష విక్రయం కోసం మా ఇ-కామర్స్‌ పోర్టల్‌కు జెన్‌3 నోవా శ్రేణిని జోడించడానికి మేం సంతోషిస్తున్నాం” అని జోసెఫ్‌ అన్నారు.

➡️