ఆర్థిక మోసాలపై అప్రమత్తం : హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌

Jun 24,2024 20:37 #banks, #Business

ముంబయి : మోసపూరిత వాట్సాప్‌ గ్రూప్‌లు, బ్యాంకు ప్రతినిధులుగా చేసే మోసాల పట్ల ఖాతాదారులు ఆప్రమప్తంగా ఉండాలని స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ హెచ్చరించింది. పెట్టుబడిదారులందరూ స్టాక్‌ మార్కెట్‌లో సూచనాత్మకమైన, హామీ ఇవ్వబడిన లేదా గ్యారెంటీడ్‌ రాబడిని అందిస్తుందనే ఏదైనా స్కీమ్‌ లేదా ప్రోడక్ట్‌లను సబ్‌స్రయిబ్‌ చేయకుండా ఉండాలని ఆ సంస్థ సిఒఒ సందీప్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు.

➡️