పాలిక్యాబ్‌ కొత్త క్యాంపెయిన్‌

Mar 9,2024 21:10 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ కంపెనీ పాలిక్యాబ్‌ ఇండియా కొత్త ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ప్రత్యేకంగా దక్షిణాది మార్కెట్‌ కోసం రూపొందించిన పాలిక్యాబ్‌మాక్సిమాం గ్రీన్‌ వైర్‌ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొంది. వినియోగదారులను వారి గృహాల శ్రేయస్సు కోసం ప్రాధాన్యతనివ్వడానికి, సమాచార నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుందని ప్యాలిక్యాబ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ ఇష్విందర్‌స ఇంగ్‌ ఖురానా పేర్కొన్నారు.

➡️