అంగన్‌వాడీల మానవహారం

Dec 16,2023 19:08
మానవహారం చేపట్టిన దృశ్యం

మానవహారం చేపట్టిన దృశ్యం
అంగన్‌వాడీల మానవహారం
ప్రజాశక్తి – కలువాయికలవాయి మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. శనివారం మానవ హారం నిర్వహించారు. అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లక్ష్మీ ఆదిల,క్ష్మి రవణమ్మ అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

➡️