కడపకు కొత్తరూపు

సుందర నగరంగా తీర్చిదిద్దాంబద్వేల్‌లో రూ.1,000 కోట్లతో సెంచురీ పరిశ్రమ
సూపర్‌స్పెషాలిటీ, కేన్సర్‌కేర్‌, సైక్రియాటిక్‌ ఆస్పత్రుల ప్రారంభోత్సవాలు
బద్వేల్‌, కడప ప్రాంతాల్లో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి – కడప ప్రతిఁధి/బద్వేలు/కడప అర్బన్‌/కడపకడపలో ఆహ్లాదకరమైన రాజీవ్‌పార్క్‌ మొదలుకఁఁ కీలక సర్కిళ్ల ఆధునీకరణ, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, బద్వేల్‌లో సెంచురీ ఏర్పాటు పనులతో కడప నగరాఁకి కొత్తరూపు తీసుకొచ్చామఁ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శఁవారం ఆయన కడప, బద్వేల్‌ పట్టణాల్లోఁ పలు అభివృద్ధి పనుల ప్రారం భోత్సవాలకఁ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపకఁ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చామన్నారు. కడప నగరంలో రూ.56 కోట్లతో అంబేద్కర్‌ సర్కిల్‌, రూ.1.50 కోట్ల కఁడా ఁధుల సహాయంతో కోటిరెడ్డి సర్కిళ్లను ఆధు నీకరించామన్నారు. పచ్చదనంతో కూడిన రాజీవ్‌పార్క్‌, ఆరోగ్యాఁకి కొత్త హంగులు, అధునాతన వసతులతో కూడిన ముఁ్సపల్‌ పార్కులు, రహదారులు, పార్కింగ్‌ స్థలాలు, ఫుట్‌పాత్‌లు, డివైడర్లు నగ రాఁకే తలమాఁకంగా ఉన్నాయన్నారు. కడప నగరాభివృద్ధిలో భాగంగా స్వచ్ఛతకఁ, పారిశుద్ధ్యాఁకి ప్రాధాన్యత ఇస్తామఁ తెలిపారు. కడప నగరాభివృద్ధికి అందజేసిన ప్రతిపాదనలఁ్నంటికీ ఆమోదం తెలిపి, పూర్తి చేసిన అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే చాలావరకఁ పనులు పూర్తి చేశారఁ, వీటిలో చాలా పనులు పురోగతిలో ఉన్నాయఁ తెలిపారు. నగరంలోఁ ప్రధా న రహదారుల విస్తరణ పనులు చేపట్టి, గతంలో ఏ ప్రభుత్వమూ చేయఁ అభివృద్ధిఁ చేసి చూపించామన్నారు. అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి వైజంక్షన్‌ వరకఁ రహదారిఁ పూర్తి చేయడంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం లభించిందఁ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి వైజంక్షన్‌ ద్వారా అప్సర సర్కిల్‌ను కలిపే ప్రధాన రహదారి విస్తరణలోఁ అడ్డంకఁలను అధిగమించి, వాహనాల రాకపోకలకఁ అనువుగా తీర్చిదిద్దిన కమిషనర్‌ కీలకపాత్ర పోషించారఁ ప్రశంసించారు. నగరంలోఁ మరో ప్రధాన కూడలి కోటిరెడ్డి సర్కిల్‌ను అధునాతన హంగులతో పునర్మిర్మాణం చేపట్టామన్నారు. సరికొత్త ఇంజినీరింగ్‌ డిజైన్‌తో వాటర్‌ఫౌంటెన్‌, పచ్చటి పూల మొక్కల మధ్య కోటిరెడ్డి విగ్రహాఁ్న ప్రతిష్టించడం నగరాఁకే వన్నె తీసుకొచ్చినట్లయిందన్నారు. కడప నడిబొ డ్డున ఉన్న ఏడు రోడ్ల కూడలి అంత్యంత ప్రాధాన్యతను సంతరించు కఁందఁ తెలిపారు. కార్యక్రమంలో అభివృద్ధి పనుల ప్రారంభో త్సవాల్లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలం సురేష్‌, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, బద్వేల్‌ ఎంఎల్‌ఏ డాక్టర్‌ సుధ, పి.రవీంద్రనాధరెడ్డి, ఎమ్మెల్సీ ఇ.రామచంద్రారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లి కార్జునరెడ్డి, కడా ఛైర్మన్‌ గురుమోహన్‌, ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ విజ యప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సెంచూరీ ఫ్లైవుడ్‌ ఛైర్మన్‌ సజ్జన్‌బజంకా, మేనేజింగ్‌ డైరెక్టర్‌, సంజరు అగర్వాల్‌, ఎగ్జి క్యూటివ్‌ డైరెక్టర్‌ కేశన్‌బజంకా, ప్రెసిడెంట్‌ హిమాంశ, వైస్‌ ప్రెసిడెంట్‌ తుషార్‌పట్నాయక్‌, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ అంకిత్‌ బంటియా, కలెక్టర్‌ విజయకఁమార్‌, జెసి గణేష్‌కఁమార్‌, ట్రైనీ కలెక్టర్‌ భరద్వాజ్‌, కమిషనర్‌ జి.ఎస్‌.ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, డిఆర్‌ఒ గంగాధర్‌గౌడ్‌, ఆర్డీఓ మధుసూదన్‌ పాల్గొన్నారు.రౌండప్‌ : ఁరసనల వేడి జిల్లాలో అంగన్వాడీ, ఆశా, సమగ్రశిక్ష అభియాన్‌, జిల్లా రైతు సంఘాల నాయకఁల ఁరసనల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం సత్వరమే స్పందించి ఆయా సంఘాల న్యాయబద్దమైన డిమాండ్ల పరిష్కారాఁకి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందఁ చెప్పవచ్చు. 2017 నవంబర్‌లో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం న్యాయ సమ్మతం. అదీగాక నాలుగవ తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ప్రాథమిక కర్తవ్య మనే సంగతిఁ గుర్తించాలి. రాష్ట్రంలో ఎవరు పాలకఁలుగా ఉన్నప్పటికీ అట్టడుగు స్థాయి ఉద్యోగులు మొదలుకఁఁ పేదలకఁ సాధ్యమైన మేరకఁ న్యాయం చేయడం తప్పఁసరి. అటువంటి కిందిస్థాయి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడం విడ్డూరమనే చెప్పాలి. అంగన్వాడీలు, ఆశాలకఁతోడు సమగ్రశిక్ష అభియాన్‌ ఉద్యోగులు ఁరసనల బాట పట్టడంలోఁ న్యాయమైన ఆకాంక్షలను తక్షణమే పరిగణలోకి తీసుకోవాలి. ఐదేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వైసిపి సర్కారుకఁ రెండేళ్ల కరోనా నేపథ్యంలో డిమాండ్లను నెరవేర్చాలఁ రోడ్డెక్క లేదు. 2024 సార్వత్రిక ఎఁ్నకల ముంగిటనైనా తమ న్యాయ బద్దమైన డిమాండ్లను పరిశీలించాలఁ అంగన్వాడీలు, ఆశాలు భిక్షాటన ద్వారా ఁరసన తెలపడం విస్మయాఁ్న కలిగిస్తోంది. ఇంతటి స్థాయిలో తీవ్ర ఁరసన తెలుపుతున్న సంఘాలతో సంప్రదింపులు చేసి వారి న్యాయబద్దమైన ఆకాంక్షలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత టిడిపి ప్రభుత్వం నాలుగవ తరగతి ఉద్యోగులను విస్మరించిన ఫలితమే అధికార భోగమనే సంగతిఁ గుర్తెరిగి నడుచుకోవాలి. లేఁపక్షంలో సార్వత్రిక ఎఁ్నకల ముగింట తెంపరితనాఁకి తగిన ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందఁ గమఁంచాలి. కరువు మండలాలను ప్రకటించాలఁ కోరుతూ రైతు సంఘాల నాయకఁలు రోడ్డుపైకి రావడం గమనార్హం. ఒకరికి ఒకరు తోడుగా ప్రజా సంఘాలన్నీ రోడ్డుబాట పడుతున్న నేపథ్యంలో ప్రాప్తకాలజ్ఞతను ప్రద ర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఎఁ్నకల ఫలితాలే ఇందుకఁ రుజువుగా ఁలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ప్రజామద్దతు కారణంగానే అధికారం చేతులు మారిన వైనాఁ్న విస్మరించరాదు. రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చిటపటల నేపథ్యంలోనూ ఇటువంటి తరహా వాతావరణమే కఁపిస్తోంది. గ్రామీణ ప్రజానీకాఁకి సంక్షేమ ఫలాలను అందించే సంక్షేమ కార్యకర్తలను విస్మరిస్తే ఎటువంటి ఫలితం లభించనుందో మేల్కోవాల్సిన అవసరం ఉంది.- ప్రజాశక్తి – కడప ప్రతిఁధి

➡️