ప్రజాశక్తి – కాకినాడ
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) కాకి నాడ జిల్లా 2024 క్యాలెండర్ను శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్ వద్ద సీనియర్ దళిత నాయ కులు అయితాబత్తుల రామేశ్వర రావు, కెవిపిఎస్ సీనియర్ నాయ కులు మోర్త రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్.శ్రీనివాస్, దళిత సత్తా నాయకులు బచ్చలి కామేశ్వరరావులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుడితి సురేష్ కుమార్, కూరాకుల సింహాచలం, నాయకులు నేరెడుమిల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.