జాతీయస్థాయికి శారదా స్కూల్‌ విద్యార్థులు

Nov 30,2023 22:52
ప్రిన్సిపల్‌ బి.శ్రీనివాస్‌,

ప్రజాశక్తి – అన్నవరం

జాతీయ స్థాయి లో జరిగే బాల్‌ బ్యాడ్మిం టన్‌ పోటీలకు అన్నవరం శారద స్కూల్‌ విద్యార్థులు ఎంపిక య్యారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కేశవరావుపేటలో జరిగి న స్కూల్‌ గేమ్స్‌లో బాల్‌ బ్యాట్మెంటన్‌ పోటీలకు అండర్‌ 14, 17, 19 విభాగంలో తూర్పు గోదావరి తరపున శారదా విద్యార్థులు అండర్‌ 14 విభాగంలో జి.నవీన్‌, జి.బాలాజీ, డిడిటివిఎస్‌.ప్రసాద్‌, అండర్‌ 17 విభాగంలో ఎన్‌ఎస్‌ఎస్‌.వినరు, అండర్‌ 19 విభాగంలో జి.సంపత్‌ కుమార్‌ పాల్గొన్నారు. అండర్‌ 14 విభాగంలో జి.నవీన్‌, అండర్‌ 17 విభాగంలో ఎన్‌ఎస్‌ఎస్‌.వినరు జాతీయస్థాయికి సెలక్ట్‌ అయ్యారు. ఆయా విద్యార్థులను శారద స్కూల్‌ కరస్పాండెంట్‌ కె.కృష్ణ వర్మ, ప్రిన్సిపల్‌ బి.శ్రీనివాస్‌, పిఇటిలు సూరిబాబు, శీనివాస్‌, పాల్గొన్నారు.

➡️