టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బేసిన్‌ పల్లె పాలెంకు చెందిన తంబు పెద్ద కోటేశ్వరరావు, చిన్నకోటేశ్వరరావు, సిద్దు, నరసింహారావు, శ్రీను, అంజయ్య, శ్రీను కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి సమక్షంలో టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే స్వామి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాయిరెడ్డి మురళి, కానాల బాలాజీ, నూతలపాటి చైతన్య, కొక్కిలిగడ్డ పాలచంద్రరావు, కొక్కిలిగడ్డ శ్రీనివాసులు, నాయుడు నాగరాజు, నాయుడు ముసలయ్య, నాయుడు శ్రీను, నలమల మాధవ, కూనపురెడ్డి సుబ్బారావు, మించల బ్రహ్యయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️