ట్రాక్టర్‌ బోల్తా వ్యక్తి దుర్మరణం

Jan 3,2024 21:56
ట్రాక్టర్‌ బోల్తా వ్యక్తి దుర్మరణం

మృతిచెందిన పార్ధసారధీ
ట్రాక్టర్‌ బోల్తా వ్యక్తి దుర్మరణం
ప్రజాశక్తి-కలువాయి:మండలంలోని చింతలపాలెం బీముడు తోపు వద్ద ప్రమాదవ శాత్తు నీటి గుంటలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో చింతలపాలెంకు చెందిన కొల్లా పార్ధ సారధి నాయుడు ట్రాక్టర్‌ కింద పడి మతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నీటి గుంటలో ట్రాక్టర్‌ కింద ఉన్న పార్ధ సారధి నాయుడు వెలికి తీశారు. మతుడికి నలుగురు కుమార్తెల్లు, ఒక మగ సంతానం ఉన్నారు. పార్ధ సారధి నాయుడు మతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు.

➡️