తుపాన్‌ నష్టాఁ్న పరిశీలించిన కేంద్రబృందం

Dec 14,2023 21:49
పంటను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

పంటను పరిశీలిస్తున్న కేంద్ర బృందం
తుపాన్‌ నష్టాఁ్న పరిశీలించిన కేంద్ర బందం
ప్రజాశక్తి-కోవూరు :జిల్లాలో తుపాన్‌ నష్టాఁ్న అంచనా వేసేందుకఁ వచ్చిన నేషనల్‌ ఇఁ్స్టట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేంద్ర ఆధ్వర్యంలో కేంద్ర బందం విక్రమ్‌ సింగ్‌, తదితరులు కోవూరు మండలంలోఁ ఇనమడుగు, లేగుంటపాడు, చెర్లోపాలెం గ్రామాల్లో తుపానుకఁ దెబ్బతిన్న తమలపాకఁ, అరటి తోటలను ఁశితంగా పరిశీలించి నష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకఁన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేంద్ర ఇనమడుగు గ్రామంలో తమలపాకఁ రైతు సురేంద్రరెడ్డితో ఎంత పొలంలో తమలపాకఁ తోటలు సాగు చేస్తున్నారు.. ఈ సాగు చేసేందుకఁ ఒక్కొక్క చెట్టుకఁ ఎంత ఖర్చు అయింది. ఎంత మోతాదులో ఎరువులు వాడారో అడిగి తెలుసుకఁన్నారు. అదేవిధంగా లేగుంటపాడు గ్రామంలో తుపాన్‌ వలన దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించే సందర్భంలో ఒక రైతుకఁ సంబందించిన పొలంలో తుపాన్‌ కారణంగా ధ్వంసమైన అరటి చెట్లను ఁశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతుతో ఈ అరటి చెట్లు ఎక్కడి నుంచి తీసుకఁవచ్చారు. వీటిఁ నాటేందుకఁ ఏ మాత్రం ఖర్చు అయింది.. ఎరువులు ఎంతమేర వాడారు అఁ ప్రశ్నించగా ఆ రైతు ఎకరాకఁ చెట్లు తీసుకఁవచ్చి నాటిన తర్వాత ఎరువుల వాడకం వరకఁ కూలీల ఖర్చుతో కలిసి రూ.70 వేలు దాకా అయిందఁ చెప్పారు. ఈ తుపాన్‌ కారణంగా కోతకఁ వచ్చిన అరటి గెలలన్నీ పడిపోయాయఁ కేంద్ర బందం ముందు తమ గోడు వెళ్లబోసుకఁన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కష్ణా, కోనసీమ, అమలాపురం, నెల్లూరు తిరుపతి తదితర ప్రాంతాల్లో ఈ మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా పెద్ద ఎత్తున ఉద్యానవన పంటలకఁ వరినార్లు వేసిన రైతులు నష్టపోవడం జరిగిందఁ, ఆయా ప్రాంతాల్లో ఁశితంగా పరిశీలించి నష్ట వివరాలను తెలుసుకఁన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతుల జాబితా మేరకఁ పరిశీలించి పూర్తి ఁవేదికను కేంద్ర ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. వారి వెంట జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఁరంజన్‌బాబురెడ్డి మాజీ సీడీసీ చైర్మన్‌ ఎన్‌. సుబ్బారెడ్డి, ఆర్‌టిఒ మలోలా. ట్రాన్స్‌కో సూపరింటెండెంట్‌ ఇంజినీరు విజయన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు విజయకఁమార్‌రెడ్డి, ఉద్యానవన శాఖ పిడీ శ్రీఁవాస్‌, పంచాయతీ రాజ్‌ డిప్యూటీ ఇంజినీరు గౌతమ్‌, ఇరిగేషన్‌ డిప్యూటీ ఇంజినీరు ఎన్‌. మధు ఏఈ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ డీఏఓ సత్యవాణి, సహాయ వ్యవసాయ సంచాలకఁలు సుజాత, మండల వ్యవసాయాధికారిణి ఇందిరాపతి, ఉద్యానవన శాఖ ఏఓ విశాల్‌, రైతు నేతలు మీరారెడ్డి, పొన్నవోలు సుధీర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, తదితరులు ఉన్నారు.

➡️