నిత్యాసర వస్తువులు పంపిణీ

Dec 2,2023 20:41
నిత్యాసర వస్తువులు పంపిణీ

సరుకులు అందజేస్తున్న ఫౌండేషన్‌ సభ్యులు
నిత్యాసర వస్తువులు పంపిణీ
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు ఐ.ఎఫ్‌.సి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శనివారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జె.సి.ఎస్‌ కోఆర్డినేటర్‌ ముప్పవరపు కిషోర్‌ హాజరై మాట్లాడారు. పేదల ఆకలి తీర్చేవిధంగా ఐ.ఎఫ్‌.సి ఫౌండేషన్‌ సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. సంస్థ అధ్యక్షుడు సాజిద్‌, సెక్రెటరీ షంషిర్‌, ట్రజరర్‌ హాఫీజ్‌, టౌన్‌ ఇంచార్జ్‌ అయూబ్‌ ఖాన్‌, షమ్‌ షఉద్దిన్‌ పాల్గొన్నారు.a

➡️