పటిష్టంగా కులగణన సర్వే

Feb 1,2024 18:21
మాట్లాడుతున్న సుస్మిత

మాట్లాడుతున్న సుస్మిత
పటిష్టంగా కులగణన సర్వే
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :సమర్ధవంతంగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సుష్మితా రెడ్డి సూచించారు. గురువారం ఆమె మండలంలోని వరిగొండ బిట్‌-1, తోటప ల్లిగూడూరు సచివాలయాల్లో కులగణన నమోదు ప్రక్రియను పరిశీలించారు. సుష్మితా రెడ్డి మాట్లాడు తూ జనవరి 19వ తేదీ నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కులగణన సర్వే క్షేత్ర స్థాయిలో పూర్తి చేయాల్సి ఉంటుందని డిపిఒ స్పష్టం చేశారు. విస్తరణా ధికా రి నారాయణ రెడ్డి, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

➡️