ప్రజాశక్తి క్యాలెండర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి-ఒంగోలు: ప్రజాశక్తి క్యాలెండర్‌ను ఒంగోలు ట్రాఫిక్‌ డీఎస్పీ విక్రమ శ్రీనివాసరావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, కార్మికుల పక్షాన నిలిచే పత్రిక ప్రజాశక్తి అని పేర్కొన్నారు.

➡️