బీసీ సంఘాల ఆత్మీయ సమావేశం

ప్రజాశక్తి-కనిగిరి టిడిపి కనిగిరి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి బీసీ సంఘాల నాయకులు మద్దతు తెలతిపారు. బీసీ సంఘాల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కనిగిరి నియోజక వర్గ అభివృద్ధి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డితోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొగట సంఘ నాయకుడు పల్లా మాలకొండయ్య, నూర్‌ బాషా సంఘం నాయకులు షేక్‌ బారారు మామ్‌, బాల మదార్‌, మౌలాలి, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కనిగిరి మనోహర్‌ రావు, పాలూరి సత్యం, ఈదర రవికుమార్‌, చింతలపూడి వాసుదేవరావు, ముదిరాజ్‌ సంఘం నాయకులు ఇండ్ల కోటేశ్వరరావు, ఈర్ల విజయరామరాజు, వాల్మీకి సంఘం నాయకులు చొప్పరపు తిరుపతయ్య, గడ్డి నరసింహులు, సుబ్బారావు, యాదవ సంఘం నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, చింతం పెద్ద శీను, చీర్ల నాగ, సూర్య బలిజ సంఘం నాయకులు చెరుకూరి నరసింహారావు, సీదా విశ్వేశ్వరరావు, మద్దెల ఆంజనేయులు, మేదర సంఘం నాయకుడు వీర నరసింహులు, గౌడ సంఘ నాయకులు బ్రహ్మం గౌడ్‌, కెవిఎస్‌ గౌడ్‌, శాలివాహన సంఘం నాయకుడు ఆంజనేయులు, రజక సంఘ నాయకులు చిలకపాటి లక్ష్మయ్య, వడ్డెర సంఘ నాయకులు రత్తయ్య, మైనారిటీ సంఘ నాయకులు జానీ, నజీముద్దీన్‌, జంగం సంఘ నాయకుడు బాలయ్య ,దొమ్మర సంఘం నాయకులు అన్నపరెడ్డి కొండయ్య, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️