మాగులూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ

Nov 30,2023 23:16 #books, #maguluri foundation, #students

పెదకూరపాడు: మాగులూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యా ర్థులకు పుస్తకాలు, నోట్‌ పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. పెదకూరపాడు మండలంలోని కన్నెగండ్ల పాఠ శాలలో ఈ సందర్భగా ఓ కార్యక్రమం నిర్వహించారు. కార్య క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుజ్జి, ఫౌండేషన్‌ సభ్యులు మాగు లూరి కృష్ణారావు,కిరణ్‌ కుమార్‌ కుంచన పల్లి, కొండవీటి ప్రసాద్‌,బండారుపల్లి సిద్దయ్య, ఎం.చంద్రశేఖర్‌,వెంకట్రావు,ఉపసర్పంచ్‌ పాల్గొన్నారు.

➡️