మాస పత్రిక ఆవిష్కరణ

Jan 9,2024 19:51
పత్రిక అవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ

పత్రిక అవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ
మాస పత్రిక ఆవిష్కరణ
ప్రజాశక్తి-కందుకూరు శాంతి దూత, మానవీయ విలువలు ప్రబోధించిన బోధిసత్వ బుద్ధుని బోధనలు ప్రచురించిన బుద్ధ భూమి పత్రిక ఆవిష్కరణ చేయడం ఆనందకరమని ఎంఎల్‌ఎ మానుగుంట మహిధరరెడ్డి అన్నారు. ఎంఎల్‌ఎ కార్యాలయంలో బుద్ధభూమి’ జనవరి సంచికను మంగళవారం ఆవిష్కరించారు. గాండ్లహరిప్రసాద్‌, జాషువా సాహిత్య సాంస్కతిక సంస్థ అధ్యక్షులు ముప్పవరపు కిషోర్‌, ఎ.ఎ.డి మాజీ అధ్యక్షుడు గేరా చిరంజీవి, క్రిస్టియన్‌ విభాగం జిల్లా జనరల్‌ సెక్రటరీ గోపనబోయిన నరసయ్య, నాయీ బ్రాహ్మణ రాష్ట్ర కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు, అంబేద్కర్‌ సంఘం ఉపాధ్యక్షుడు చనమాల కోటేశ్వరరావు, టి.కె మ్యూజికల్‌ ఆర్గనైజర్‌ షేక్‌ యూసుఫ్‌ ఉన్నారు.

➡️