రాంబాబు సేవలు మరువలేనివి

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : ఆరోగ్య మిత్ర దర్శనం రాంబాబు సేవలు మరువలేనివని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దర్శశనం రాంబాబు స్మంసరణ సభ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని రాంబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబానికి అండగాఆ ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీననర్‌ గంటా వెంకట రమణారెడ్డి, సర్పంచి చిత్తూరి హారిక, నాయకులు మజీద్‌, సన్నిది కిశోర్‌ కిరణ్‌కుమార్‌, యోగయ్య, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

➡️