రాజధాని రైతుల ప్రదర్శన

తుళ్లూరు రైతు దీక్షా శిబిరం వద్ద మానవహారంగా రైతులు ,మహిళలు

 తుళ్లూరు: రాజధాని రైతులు ఆదివారం రాత్రి కొవ్వొత్తులు చేతబట్టి గ్రామంలో ప్రదర్శన జరిపారు.ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి 4 ఏళ్ల యిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రదర్శన నిర్వహిం చారు. అనంతరం రైతు దీక్షాశిబిరం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు.బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినదించారు.

➡️