వాహనాలు తనిఖీలు

Feb 2,2024 21:43
ఫొటో : తనిఖీలు చేపడుతున్న మోటార్‌ వాహనాల తనిఖీ అధికారి రాములు

ఫొటో : తనిఖీలు చేపడుతున్న మోటార్‌ వాహనాల తనిఖీ అధికారి రాములు
వాహనాలు తనిఖీలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని డిసిపల్లి టోల్‌ ప్లాజా వద్ద ఆత్మకూరు మోటార్‌ వాహనాల తనిఖీ అధికారి రాములు శుక్రవారం వాహనాలు తనిఖీ చేశారు. పలు వాహనాల డ్రైవర్లకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు. వాహనదారులు సరైన పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని, అధికలోడుతో వెళ్తున్న పలు వాహనాలు జరిమానాలు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ఆయనవెంట ఎఎస్‌ఐ రాజా, సిబ్బంది ఉన్నారు.

➡️