సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలి

Mar 26,2024 19:51
సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలి

వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులుసెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలి:ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి-వెంకటాచలం:విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హర్ష తెలిపారు. ఈ సందర్భంగా వి.ఎస్‌.యు రిజిస్టర్‌ డాక్టర్‌ రామచంద్ర రెడ్డికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. రెండు, నాలుగు సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసి 90 రోజుల తరువాతే పరీక్షలు నిర్మించాలని కోరారు.కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరేంద్ర,చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️